RGV's Basthi Me Sawaal To Chandrababu Naidu || Filmibeat Telugu

2019-05-25 836

Ram Gopal Varma's Lakshmis NTR press meet on May 26th at Vijayawada. Lakshmi's NTR is an Indian Telugu biographical drama film based on the life of former film actor and chief minister of undivided Andhra Pradesh, N. T. Rama Rao from the perspective of his second wife, Lakshmi Parvati as well as N. T. Rama Rao during his last days.
#lakshmisntr
#ntr
#ramgopalvarma
#tollywood
#yagnashetty
#pvijaykumar
#rakeshreddy
#ysjaganmohanreddy
#ycp
#tdp
#chandrababunaidu

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీలో ఎన్నికల కారణంగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. చేసేది లేక ఎన్నికలు ముగిసిన తర్వాత రిలీజ్ ప్లాన్ చేశారు. విజయవాడలో సినిమా ప్రెస్‌మీట్ పెట్టడానికి వర్మ ప్రయత్నాలు చేయగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడంతో పాటు విజయవాడలోకి అడుగు పెట్టకుండా, ప్రెస్ మీట్ నిర్వహించకుండా అడ్డుకున్నారు. పోలీసులు వర్మను అడ్డుకోవడం, విజయవాడ నుంచి తరిమేయడం వెనక అప్పుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న చంద్రబాబు ఆదేశాలే కారణం అనే ఆరోపణలు వినిపించాయి. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడం, పదవి కోల్పోవడంతో... రామ్ గోపాల్ వర్మకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో పాటు వేయి ఏనుగుల బలం వచ్చినట్లు అయింది.